నిజామాబాద్ జిల్లా తెలంగాణ సర్కార్ చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణం పూర్తయ్యింది. అత్యాధునిక టెక్నాలజీ, కార్పొరేట్ హంగులతో నిర్మించారు. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు వైరల్ గా మారాయి.