ప్రాణాంతకంగా మారిన చండీపురా వైరస్​- లక్షణాలు, చికిత్స వివరాలు..

pixabay

By Sharath Chitturi
Jul 20, 2024

Hindustan Times
Telugu

చండీపురా వైరస్​కి గుజరాత్​లో 20మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

pexels

ఈ వైరస్​ వ్యాప్తికి శాండ్​ ఫ్లైస్​ అసలు కారణం. ఇవి కాటు వేయకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

pixabay

తరచూ జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి వంటివి చండీపురా వైరస్​ లక్షణాలు.

pixabay

15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ వైరస్ చాలా ప్రమాదకరం.

pexels

మహారాష్ట్రలోని చండీపురా అనే ప్రాంతంలో 1965లో తొలిసారిగా ఈ వైరస్​ని గుర్తించారు.

pixabay

ఈ వైరస్​కు ప్రస్తుతం ఎలాంటి యాంటీవైరల్​ థెరపీ లేదు.

pixabay

తీవ్ర పరిస్థితుల్లో ఐసీయూలో రోగులకు చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది.

pixabay

వర్క్ ఫ్రమ్ హోమ్ లో స్మార్ట్ గా ఎలా పనిచేయాలి-హార్వర్డ్ నిపుణుల సూచనలు 

pexels