కేన్స్‌లో ఆలియా అందాల ధగధగలు: బ్యూటిఫుల్ ఫొటోలు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
May 24, 2025

Hindustan Times
Telugu

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో మెరిశారు. రెడ్ కార్పెట్‍పై వయ్యారంగా నడుస్తూ ఆకట్టుకున్నారు. బ్యూటిఫుల్ లుక్‍తో ఈ బ్యూటీ మెస్మరైజ్ చేశారు. 

Photo: Instagram

పీచ్ కలర్ లేస్ గౌన్‍లో ఆలియా భట్ మరింత అందంగా కనిపించారు. క్యాట్ వాక్‍తో వావ్ అనిపించారు. కేన్స్ ఈవెంట్‍లో గ్లామరస్‍తో తళతళమన్నారు. 

Photo: Instagram

ఈ అట్రాక్టివ్ ఔట్‍ఫిట్‍లో కెమెరాలకు కిర్రాక్ పోజులు ఇచ్చారు ఆలియా. క్యూట్ స్మైల్‍తో మైమరిపించారు. 

Photo: Instagram

ఈ ఫొటోలను నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఆలియా. హలో కేన్స్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ ఫొటోలకు నెటిజన్లు లైక్‍ల వర్షం కురిపిస్తుంది. కామెంట్లు భారీగా చేస్తున్నారు. 

Photo: Instagram

ఆలియా భట్‍కు గతేడాది జిగ్రా చిత్రం నిరాశమిగిల్చింది. ఈ మూవీ కోసం యాక్షన్ సీన్లు కూడా ఎక్కువగానే చేశారు ఈ బ్యూటీ. నిర్మాతగానూ వ్యవహరించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ప్లాఫ్‍గా నిలిచింది. 

Photo: Instagram

ఆలియా భట్ ప్రస్తుతం ఆల్ఫా, లవ్ అండ్ వార్ అనే రెండు సినిమాల్లో నటిస్తున్నారు. స్పై యాక్షన్ మూవీ ఆల్ఫాలో ఆలియానే లీడ్ రోల్ చేస్తున్నారు.

Photo: Instagram

ఎయిరిండియా విమాన ప్రమాదంలో బతికిన ఒకే ఒక్కడు- ఎవరు ఈ విశ్వాస్​?

Unsplash