మ్యాక్సీ డ్రెస్‍లో ప్రగ్యా జైస్వాల్ హాట్ షో.. అదిరే పోజులు

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
May 19, 2025

Hindustan Times
Telugu

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మ్యాక్సీ డ్రెస్‍లో అందాల సెగలు రేపారు. అదిరిపోయే లుక్‍తో వారెవా అనిపించారు. ఎలిగెంట్ పోజులతో ఆకట్టుకున్నారు.

Photo; Instagram

వాల్వెట్ కలర్ థై స్లిట్ మ్యాక్సీ డ్రెస్‍లో మరింత గ్లామరస్‍గా మెరిసిపోయారు ప్రగ్యా. హాట్ లుక్‍తో సూపర్ పోజులతో ఈ భామ అదరగొట్టారు.

Photo; Instagram

జీ సినీ అవార్డులకు ఇదే డ్రెస్‍లో హాజరయ్యారు ప్రగ్యా జైస్వాల్. ఎమర్జింగ్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ఈ ఔట్‍ఫిట్‍లో దిగిన ఫొటోలను నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చారు.

Photo; Instagram

ప్రగ్యా లేటెస్ట్ ఫొటోలకు లైక్‍కు, కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి. హాట్, బ్యూటిఫుల్, క్యూటెస్ట్, స్టన్నింగ్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అవార్డు సొంతం చేసుకున్నందుకు అభినందనలు తెలుపుతున్నారు.

Photo; Instagram

విరట్టు (2014) అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేశారు ప్రగ్యా. ఆ తర్వాత కంచె మూవీతో తెలుగులో అడుగుపెట్టి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా కొన్ని చిత్రాలు చేసినా పెద్దగా సక్సెస్ దక్కలేదు. 

Photo; Instagram

2021లో అఖండతో మంచి హిట్ కొట్టారు ప్రగ్యా. కానీ అనుకున్న రేంజ్‍లో ఈ అమ్మడికి అవకాశాలు రాలేదు. ఈ ఏడాది డాకు మహరాజ్‍లో ముఖ్యమైన పాత్ర చేశారు ప్రగ్యా. ప్రస్తుతం అఖండ 2, టైసన్ నాయుడు చిత్రాల్లో ఈ బ్యూటీ నటిస్తున్నారు. 

Photo; Instagram

మీరు ఉదయమే కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు