అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధాలు వంటింట్లోనే ఎన్నో ఉంటాయి. వాటిలో వాము ఒకటి. వాము వాడితే అనేక లాభాలు.
Unsplash
By Anand Sai
Nov 20, 2024
Hindustan Times
Teluguవాములో రిచ్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. నియాసిన్, థయామిన్, సోడియం, పాస్ఫరస్, పొటాషియం, కాల్షియం దొరుకుతాయి.
Unsplash
వాములో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ లాంటి సమస్యలను తగ్గిస్తాయి.
Unsplash
వామును తీసుకోవడం వలన బీపీ కంట్రోల్ అవుతుంది. అంతేకాదు గుండె కణాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
Unsplash
వాము తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వాములో డైటరీ ఫైబర్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
Unsplash
జలుబు, దగ్గు ఉన్నవారు వాముని నోట్లో వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. దీని వాడకం ఆస్తమాలాంటి సమస్యలను తగ్గిస్తుంది.
Unsplash
కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి వాము ఔషధంగా పని చేస్తుంది. దీంతో అజీర్ణ, కడుపు నొప్పి, కడుపులో ఇబ్బంది వంటివి దూరమవుతాయి.
Unsplash
వాములో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఎక్కువ వాడితే సమస్యలు వస్తాయి.
Unsplash
మంచి కొలెస్ట్రాల్ ఉండే
డ్రై ఫ్రూట్స్ ఇవే, రోజూ తినండి
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి