కెరీర్ ఆరంభం నుంచి గ్లామ‌ర్ రోల్స్‌కు దూరంగా యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్ట‌ర్స్ చేస్తోంది ఐశ్వ‌ర్య రాజేష్‌. 

twitter

By Nelki Naresh Kumar
Jul 22, 2024

Hindustan Times
Telugu

కాక‌ముట్టై, క‌ణా, కాపే ర‌ణ‌సింగంతో పాలు ప‌లు త‌మిళ సినిమాల్లో త‌న యాక్టింగ్‌తో ఐశ్వ‌ర్య రాజేష్‌ అద‌ర‌గొట్టింది. 

twitter

తెలుగులోనూ రాంబంటు మూవీతో చైల్డ్ యాక్ట‌ర్‌గా ఐశ్వ‌ర్య రాజేష్ కెరీర్ ఆరంభ‌మైంది. 

twitter

క‌ణా రీమేక్‌గా వ‌చ్చిన కౌస‌ల్య కృష్ణ‌మూర్తితో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఐశ్వ‌ర్య రాజేష్‌ ఎంట్రీ ఇచ్చింది. 

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌, ట‌క్ జ‌గ‌దీష్‌తో పాటు తెలుగులో ప‌లు సినిమాలు చేసింది ఐశ్వ‌ర్య రాజేష్‌. 

twitter

ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళంంతో పాటు క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఎనిమిది సినిమాలు చేస్తూ ఐశ్వ‌ర్య రాజేష్ బిజీగా ఉంది. 

twitter

వెంక‌టేష్‌, అనిల్‌రావిపూడి కాంబోలో రూపొందుతోన్న‌  కొత్త మూవీలో ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

twitter

ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీలో వెంక‌టేష్ భార్య పాత్ర‌లోఐశ్వ‌ర్య రాజేష్ క‌నిపించ‌బోతున్న‌ది.

twitter

ఉదయాన్నే ఒక్క కప్పు బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా?

pexels