షర్ట్ విప్పేసి వైట్ బ్రాలెట్‌లో సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ హాట్ షో.. బోల్డ్ చూపులతో ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh/Instagram

By Sanjiv Kumar
May 23, 2025

Hindustan Times
Telugu

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిఫుల్ ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh/Instagram

తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన రాని గుర్తింపు సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సంపాదించుకున్న టాలీవుడ్ బ్యూటి ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh/Instagram

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో చీరలో ఎంతో పద్ధతిగా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh/Instagram

తాజాగా సోషల్ మీడియాలో హాట్ షోతో రెచ్చిపోయిన బ్యూటిఫుల్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh/Instagram

షర్ట్ బటన్స్ తీసేసి వైట్ కలర్ బ్రాలెట్‌లో గ్లామర్ షో చేసిన ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh/Instagram

వైట్ షర్ట్ పూర్తిగా విప్పేసి వైట్ బ్రాలెట్‌లో బ్యాక్ సైడ్ నుంచి బోల్డ్‌గా చూస్తూ పోజులు ఇచ్చిన ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh/Instagram

"నీ జీవితాన్ని నువ్వే నిర్వచించుకో.. నీ కథను ఇతరులు రాసేలా చేసుకోకు" అని క్యాప్షన్ ఇస్తూ ఐశ్వర్య రాజేష్ తన గ్లామర్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది.

Aishwarya Rajesh/Instagram

మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ 5 స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి