సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ బ్లాక్ కలర్ సూట్ వేసుకుని గ్లామర్ ట్రీట్ అందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఐశ్వర్య రాజేష్ గ్లామర్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.