ఎయిరిండియా విమాన ప్రమాదంలో బతికిన ఒకే ఒక్కడు- ఎవరు ఈ విశ్వాస్​?

Unsplash

By Sharath Chitturi
Jun 13, 2025

Hindustan Times
Telugu

గురువారం జరిగిన ఎయిరిండియా ఘోర ప్రమాదంలో 241మంది మరణించారు. కానీ ఒకే ఒక్కడు బయటపడ్డాడు.

ANI

అతని పేరు విశ్వాస్​ కుమార్​ రమేశ్​. 40ఏళ్ల విశ్వాస్​ ఒక బ్రిటీష్​ దేశస్థుడు.

ANI

భారత్​లోని తన బంధువులను కలిసిన తర్వాత విశ్వాస్​ లండన్​కి తిరిగి వెళుతున్నప్పుడు ఈ విమాన ప్రమాదం జరిగింది.

ANI

విశ్వాస్​తో పాటు అతని సోదరుడు అజయ్​ కుమార్​ రమేశ్​ కూడా బోయింగ్​ 787-08 డ్రీమ్​లైనర్​లో ప్రయాణించాడు.

ANI

విశ్వాస్​ 11ఏ సీటులో కూర్చున్నాడు. అతని సోదరుడు వేరే చోట కూర్చున్నాడు.

ANI

విశ్వాస్​ సోదరుడు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కానీ విశ్వాస్​ బయటపడ్డాడు.

ANI

తాను ఎలా బయటపడ్డానే తెలియదని విశ్వాస్​ చెప్పాడు.

ANI

అరటిపండుతో కన్నా ఎక్కువ పొటాషియం లభించే ఆహారాలు ఇవి..

pexels