ఏడు సినిమాల్ని లైన్‌లో పెట్టిన ప్ర‌భాస్ - అప్‌క‌మింగ్ మూవీస్ ఇవే

By Nelki Naresh Kumar
Mar 16, 2023

Hindustan Times
Telugu

ప్ర‌భాస్ ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ కానుంది

ప్ర‌శాంత్ నీల్‌తో స‌లార్ సినిమా చేస్తున్నాడు ప్ర‌భాస్‌

ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది

ద‌ర్శ‌కుడు మారుతితో హార‌ర్ సినిమా చేస్తున్నాడు ప్ర‌భాస్‌

స్పిరిట్ సినిమాలో ప్ర‌భాస్ పోలీస్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడు

ప్ర‌భాస్‌, గోపీచంద్ మ‌లినేని సినిమా డిస్క‌ష‌న్స్‌లో ఉంది

ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో ఓ సినిమా ఫిక్స‌యింది

వేసవి వేడిలో శరీరానికి లిక్విడ్ ఫుడ్స్ బెస్ట్ అంటున్నార నిపుణులు. తాజా మామిడికాయ రసం తాగడం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు.

Unsplash