చాలా మంది మానసికంగా అలసట, శారీరక అలసటకు గురవుతున్నారు. ఈ దీర్ఘకాలిక అలసటను అధిగమించేందుకు శరీరానికి, మనస్సుకు విశ్రాంతి అవసరం.

Unsplash

By Anand Sai
Aug 14, 2024

Hindustan Times
Telugu

స్నానం చేయడం ద్వారా శారీరక, మానసిక అలసట నుండి బయటపడవచ్చు.

Unsplash

స్నానపు నీటిలో కొన్ని పదార్ధాలను కలపడం వలన మీరు రిఫ్రెష్ అవుతారు, అలసట నుండి ఉపశమనం పొందుతారు.

Unsplash

మీ స్నానపు నీటిలో పుదీనా నూనెను జోడించడం వలన అలసట నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే పొదుపుగా వాడటం మంచిది.

Unsplash

చెమట వాసన నుండి ఉపశమనం పొందడానికి రోజ్ వాటర్ స్నానపు నీటిలో ఉపయోగించవచ్చు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.

Unsplash

పసుపు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను అందిస్తుంది. పసుపు నీటిలో స్నానం చేయడం వల్ల శరీరంపై గాయాలకు ఉపశమనం లభిస్తుంది.

Unsplash

వేప నూనె స్నానం ప్రసిద్ధి చెందింది. వేపనూనెతో గోరువెచ్చని నీటిలో స్నానం చేయండి.

Unsplash

ఇది శరీర అలసటను పోగొట్టడమే కాకుండా చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వేపనూనెలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తాయి.

Unsplash

ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

Photo: Pexels