మీ డైట్​లో పాలకూర లేకపోతే ఆయుష్యు పడిపోయినట్టే! ఇవి తెలుసుకోండి..

pexels

By Sharath Chitturi
Jan 07, 2025

Hindustan Times
Telugu

చాలా మంది పాలకూర తినేందుకు ఇష్టపడరు. కానీ పాలకూరలో ఉండే పోషకాలు శరీరానికి లభించకపోతే అనేక సమస్యలు వస్తాయి.

pexels

80 గ్రాముల పచ్చి పాలకూరలో 2.2 గ్రాముల ప్రోటీన్​, 1.3 గ్రాముల కార్బ్స్​, 2.22 గ్రాముల ఫైబర్​ ఉంటాయి.

pexels

13.6 గ్రాముల కాల్షియం, 1.68 ఎంజీ ఐరన్​, 21ఎంజీ విటమన్​ సీ కూడా పాలకూరలో ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా అవసరం.

pexels

పాలకూరలోని యాంటీ-ఇన్​ఫ్లమేటరీ పోషకాలు కంటి ఆరోగ్యానికి చాలా మంచివి.

pexels

పాలకూరతో ఎనర్జీ బూస్ట్​ అవుతుంది. పాలకూరలోని నైట్రేట్స్​ వల్ల గుండె పదిలంగా ఉంటుంది.

pexels

పాలకూరలోని విటమిన్​ కే, కాల్షియం, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం.

pexels

పాలకూరలోని ఫైబర్​తో గట్​ హెల్త్​ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

pexels

బంగాళదుంపలతో ఫ్రై మాత్రమే కాదు- ఇవి చేసుకున్నా నోరూరిపోతుంది! 

pixabay