చీరకట్టులో వావ్ అనిపించిన వైష్ణవి.. ఫెస్టివల్ లుక్‍లో అదుర్స్ 

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
Jan 13, 2025

Hindustan Times
Telugu

తెలుగు యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య మళ్లీ చీరలో మరింత అందంతో మెరిసిపోయారు. ట్రెడిషనల్ లుక్‍తో ఆకట్టుకున్నారు. 

Photo: Instagram

భోగి పండుగకు ఇలా చీరకట్టులో తళుక్కుమన్నారు వైష్ణవి. పర్పుల్ కలర్ చీరలో సింపుల్ లుక్‍తో మరింత గ్లామరస్‍గా కనిపించారు ఈ తెలుగమ్మాయి. 

Photo: Instagram

అందమైన చీర ధరించి ఫొటోలకు అట్రాక్టివ్ పోజులు ఇచ్చారు వైష్ణవి. క్యూట్ లుక్‍తో మైమరిపించారు. ఫెస్టివల్ లుక్‍లో వావ్ అనిపించారు.

Photo: Instagram

భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు వైష్ణవి. రంగులు, పతంగులు, వేడుకలు అంటూ సంక్రాంతి పండుగ గురించి క్యాప్షన్ రాశారు. 

Photo: Instagram

ఇటీవల ఈ బ్లాక్ శారీలోనూ తళుక్కున మెరిశారు వైష్ణవి. యూట్యూబ్‍లో సిరీస్‍ల ద్వారా పాపులర్ అయిన ఆ తెలుగు బ్యూటీ సినిమాల్లోకి అడుగుపెట్టారు. 

Photo: Instagram

కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన వైష్ణవి.. బేబీ (2023) చిత్రంతో హీరోయిన్ అయ్యారు. ఆ చిత్రం బ్లాక్‍బస్టర్ సాధించింది. ఆ తర్వాత లవ్‍మీ సినిమా కూడా చేశారు. ప్రస్తుతం జాక్‍తో పాటు మరో చిత్రంలోనూ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. 

Photo: Instagram

కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ ఎందుకు సోకుతుంది? కారణాలు ఏంటీ?

Image Source From unsplash