ఏం కొట్టుడు భ‌య్యా.. అభిషేక్ రికార్డుల మోత 

AFP

By Chandu Shanigarapu
Apr 13, 2025

Hindustan Times
Telugu

పంజాబ్ కింగ్స్ తో ఛేజింగ్ లో అభిషేక్ 55 బంతుల్లోనే 141 ర‌న్స్ చేశాడు. 14 ఫోర్లు, 10 సిక్స‌ర్లు కొట్టాడు. 

AFP

ఐపీఎల్ హిస్ట‌రీలో అత్య‌ధిక స్కోరు చేసిన ఇండియ‌న్ బ్యాట‌ర్ గా అభిషేక్ హిస్ట‌రీ క్రియేట్ చేశాడు. 

ANI

2020లో ఆర్సీబీపై కేఎల్‌ రాహుల్ రికార్డు స్కోరు 132 నాటౌట్‌ను అభిషేక్ బ్రేక్ చేశాడు. 

AP

ఐపీఎల్ ఛేజింగ్‌లో అత్య‌ధిక స్కోరు చేసిన బ్యాట‌ర్‌గా స్టాయినిస్ (124)ను వెన‌క్కినెట్టాడు.

REUTERS

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున అత్య‌ధిక స్కోరర్‌గా వార్న‌ర్ (126) రికార్డునూ అభిషేక్ బ‌ద్ద‌లుకొట్టాడు.

AP

ఓవ‌రాల్‌గా ఐపీఎల్‌లో అత్య‌ధిక స్కోరు చేసిన మూడో బ్యాట‌ర్ అభిషేక్‌. క్రిస్ గేల్ (175*), మెక్‌క‌లమ్ (158*) టాప్‌-2లో ఉన్నారు.

AFP

40 బాల్స్‌లోనే అభిషేక్ సెంచ‌రీ చేశాడు. ఐపీఎల్‌లో ఇది ఆరో ఫాస్టెస్ట్ హండ్రెడ్‌.

AFP

10 సిక్స‌ర్లు కొట్టిన అభిషేక్ ఓ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్‌గా నిలిచాడు.

REUTERS

గోల్డ్ కలర్ చీరలో ప్రణీత అందాల ధగధగలు: ఫొటోలు

Photo: Instagram