మద్యం తాగడం వల్ల రక్తనాళాలు విస్తరిస్తాయి. చలికాలంలో ఇది హైపోథెర్మియాకు దారితీయవచ్చు.

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 06, 2024

Hindustan Times
Telugu

మద్యం మూత్ర విసర్జనను పెంచుతుంది. ఫలితంగా శరీరం తీవ్రంగా నిర్జలీకరణం అవుతుంది. 

Image Source From unsplash

మద్యం రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీంతో చలికాలంలో జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు వస్తాయి.

Image Source From unsplash

మద్యం హృదయ స్పందన రేటును పెంచుతుంది. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

Image Source From unsplash

మద్యం శ్వాసను మందగిస్తుంది. ఇది శ్వాసకోశ వ్యాధులకు దారితీయవచ్చు.

Image Source From unsplash

దీర్ఘకాలిక మద్యపానం మెదడుకు శాశ్వత నష్టం కలిగిస్తుంది. దీంతో జ్ఞాపకశక్తిని కోల్పోతారు.

Image Source From unsplash

మద్యం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఇది కాలేయ వ్యాధులకు దారితీయవచ్చు.

Image Source From unsplash

మద్యం మానసిక అస్థిరతకు దారితీస్తుంది. ఆందోళన, నిరాశ, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.

Image Source From unsplash

చలికాలంలో వెచ్చగా ఉండేందుకు మద్యం తాగడం సరైన మార్గం కాదు. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం) 

Image Source From unsplash

బరువు తగ్గేందుకు ఈ జ్యూస్.. ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు!

Photo: Pexels