టీలో ఉండే కెఫిన్ నిద్రను ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. 

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 07, 2024

Hindustan Times
Telugu

రాత్రి వేళ టీ తాగడం వల్ల నిద్రలేమి, నిద్రలో ఆందోళన వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

Image Source From unsplash

ఎక్కువ మొత్తంలో కెఫిన్ గుండె స్పందన రేటును పెంచి, రక్తపోటును పెంచే అవకాశం ఉంది.

Image Source From unsplash

టీలో ఉండే టానిన్లు జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసి, అజీర్ణం, మంట, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

Image Source From unsplash

టీలోని టానిన్లు ఇనుము శోషణను అడ్డుకుంటాయి. ఇది రక్తహీనతకు దారితీయవచ్చు.

Image Source From unsplash

కెఫిన్ ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి, ఎముకల బలహీనతకు దారితీయవచ్చు.

Image Source From unsplash

ఎక్కువ మొత్తంలో టీ తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, కిడ్నీ రాళ్ల సమస్యలు వస్తాయి.

Image Source From unsplash

కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఎక్కువ మొత్తంలో టీ తాగడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

Image Source From unsplash

కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఎక్కువ మొత్తంలో టీ తాగడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉంది.

Image Source From unsplash

పక్షవాతం వచ్చే ముందు శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి?

Image Source From unsplash