కల్లు తాగడం వల్ల శరీరం లోపల నుండి వెచ్చగా అనిపిస్తుంది. ఇది చలికాలంలో చాలా అవసరం.

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 10, 2024

Hindustan Times
Telugu

కల్లులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 

Image Source From unsplash

కల్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

Image Source From unsplash

కల్లులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది.

Image Source From unsplash

కల్లులో ఇనుము కూడా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది.

Image Source From unsplash

కల్లు తాగడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. నిద్రలేమిని తగ్గించడానికి సహాయపడుతుంది.

Image Source From unsplash

కల్లులో ఉండే విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Image Source From unsplash

కల్లు కండరాల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది.

Image Source From unsplash

కల్లు తాగడం మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న సంప్రదాయం. ఇది మన సంస్కృతిలో ఒక భాగం.

Image Source From unsplash

పిల్లలకు ఆకలిగా ఉండటం లేదా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash