ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు హోంవర్క్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి.

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 09, 2024

Hindustan Times
Telugu

పిల్లలను హోంవర్క్‌లో పాల్గొనమని ప్రోత్సహించండి. వారిని ప్రశ్నలు అడగమని, వారి ఆలోచనలను పంచుకోమని చెప్పండి.

Image Source From unsplash

ప్రతి 30-45 నిమిషాలకు విరామం ఇవ్వండి. ఇది వారి దృష్టిని మెరుగుపరుస్తుంది. 

Image Source From unsplash

పిల్లలు ఏదైనా సరిగ్గా చేసినప్పుడు ప్రశంసిస్తూ ఉండండి. ఇది వారిని ప్రోత్సహిస్తుంది. 

Image Source From unsplash

హోంవర్క్‌ను ఒక ఆటగా మార్చడానికి ప్రయత్నించండి. పిల్లలతో గడుపుతూ హోంవర్క్ చేయించండి.

Image Source From unsplash

హోంవర్క్‌లో పిల్లలకు అవసరమైన సహాయాన్ని అందించండి. సింపుల్ టిప్స్ నేర్పించండి.

Image Source From unsplash

హోంవర్క్ గురించి సానుకూల ఆలోచన కలిగి ఉండండి. మీ పిల్లలు మీ ఆలోచనను అనుసరిస్తారు.

Image Source From unsplash

పిల్లలకు హోంవర్క్‌లో సహాయం చేయడానికి కుటుంబ సభ్యులను, స్నేహితులను సలహాలు అడగండి.

Image Source From unsplash

పిల్లలకు ఏదైనా అర్థం కాని విషయం ఉంటే.. విసుక్కోకుండా నెమ్మదిగా చెప్పండి

Image Source From unsplash

ఆవుకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి కటాక్షం, సంపద.. ఏయే రోజుల్లో తినిపించాలంటే?