బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

Image Source from unsplash

By Basani Shiva Kumar
Dec 03, 2024

Hindustan Times
Telugu

బొప్పాయిలో పాపయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Image Source From unsplash

బొప్పాయిలో విటమిన్ ఎ, సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి.

Image Source From unsplash

బొప్పాయిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది. 

Image Source From unsplash

బొప్పాయిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.

Image Source From unsplash

బొప్పాయిలో కాల్షియం ఉండటం వల్ల ఎముకలు బలహీనపడకుండా కాపాడుతుంది.

Image Source From unsplash

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది.

Image Source From unsplash

బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆకలిని తగ్గించి, శరీర బరువును నియంత్రిస్తుంది.

Image Source From unsplash

బొప్పాయిలో విటమిన్ బి ఫోలేట్ ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

Image Source From unsplash

అలర్జీ ఉన్నవారు బొప్పాయిని తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి.

Image Source From unsplash

ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలను ప్రేమిస్తారు. కానీ కొన్ని రాశుల వారు తమ పిల్లలను అమితంగా ప్రేమిస్తారు. వారి ప్రేమ, శ్రద్ధ, త్యాగం అపారమైనది. ఈ రాశుల వారు తమ పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు.

pexel

ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలను ప్రేమిస్తారు. కానీ కొన్ని రాశుల వారు తమ పిల్లలను అమితంగా ప్రేమిస్తారు. వారి ప్రేమ, శ్రద్ధ, త్యాగం అపారమైనది. ఈ రాశుల వారు తమ పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు.

pexel