మీ ఇంట్లోవాళ్లు ఎప్పుడైనా ఇలా చేశారా.. అయితే అల్జీమర్స్ వ్యాధి రావొచ్చు!

Image Source From unsplash

By Basani Shiva Kumar
Mar 25, 2025

Hindustan Times
Telugu

జ్ఞాపకశక్తి కోల్పోతారు.  ఇటీవలి సంఘటనలను కూడా మరచిపోతారు. పునరావృతమయ్యే ప్రశ్నలు అడగుతారు. ముఖ్యమైన తేదీలు సంఘటనలను గుర్తుంచుకోవడంలో ఇబ్బందిపడతారు.

Image Source From unsplash

సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బంది పడతారు. సాధారణ పనులను చేయడంలో, ప్రణాళికలు వేయడంలోనూ సమస్యలు ఎదుర్కొంటారు. 

Image Source From unsplash

అల్జీమర్స్ వ్యాధి సోకినవారు రోజువారీ పనులు చేయడంలో ఇబ్బందిపడాతారు. ఇంటికి వెళ్లే మార్గాన్ని కూడా మర్చిపోతారు. 

Image Source From unsplash

రోజులు, తేదీలు లేదా సమయాన్ని కూడా మరచిపోవడం అల్జీమర్స్ లక్షణాల్లో ఒకటి. తాము ఎక్కడ ఉన్నారో మరచిపోయి.. దారి తప్పిపోతారు.

Image Source From unsplash

రంగులను లేదా దూరాలను గ్రహించడంలోనూ ఇబ్బందిపడతారు. చదవడం, రాయడంలోనూ సమస్యలు ఎదుర్కొంటారు. 

Image Source From unsplash

సరైన పదాలను కనుగొనడంలో ఇబ్బందిపడతారు. సంభాషణలను అనుసరించలేరు. అల్జీమర్స్ వ్యాధి లక్షణాల్లో ఇవి కూడా ఉంటాయి.

Image Source From unsplash

వస్తువులను తప్పుగా ఉంచుతారు. వాటిని కనుగొనలేరు. డబ్బును నిర్వహించడంలో ఇబ్బందిపడతారు. వ్యక్తిగత పరిశుభ్రతను విస్మరిస్తారు. 

Image Source From unsplash

ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. వైద్యుల సలహా పాటిస్తే.. కాస్త నయం చేసుకోవచ్చు. 

Image Source From unsplash

బరువు తగ్గేందుకు డైట్, వర్కౌట్లతో పాటు ఇవి కూడా ముఖ్యమే!

Photo: Pexels