అత్యవసర అవాంఛిత గర్భ నిరోధక మాత్రలు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

Image Source From unsplash

By Basani Shiva Kumar
Jan 23, 2025

Hindustan Times
Telugu

అత్యవసర అవాంఛిత గర్భ నిరోధక మాత్రలు మహిళల శరీరంలో హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేస్తాయి. మానసిక స్థితిలో మార్పులు, నిరాశ వంటి సమస్యలు తలెత్తవచ్చు.

Image Source From unsplash

ఈ మాత్రలు వాడటం వల్ల కొందరు మహిళల్లో అధిక రక్తస్రావం లేదా అకస్మాత్తుగా రక్తస్రావం జరగవచ్చు. మాత్రలు వాడటం ఆపిన తర్వాత కూడా కొంతకాలం రక్తస్రావం కొనసాగవచ్చు.

Image Source From unsplash

కొన్ని రకాల అవాంఛిత గర్భ నిరోధక మాత్రలు వాడటం వల్ల బరువు పెరుగుతారు. బరువు పెరుగుదల కొందరు మహిళల్లో ఆందోళన కలిగించవచ్చు.

Image Source From unsplash

ఈ మాత్రలు వాడటం వల్ల తలనొప్పి సమస్య తలెత్తుతుంది. ఇది కొన్ని సందర్భాల్లో తీవ్రంగా ఉంటుంది.

Image Source From unsplash

ఈ మాత్రలు వాడటం వల్ల చర్మంపై మొటిమలు రావడం, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.

Image Source From unsplash

కొందరు మహిళల్లో ఈ మాత్రలు వాడటం వల్ల కడుపు నొప్పి, వాంతులు, వికారం వంటి సమస్యలు కూడా కనిపించవచ్చు.

Image Source From unsplash

ఈ మాత్రలు వాడటం వల్ల రొమ్ములు నొప్పి, రొమ్ములు ఉబ్బడం వంటి సమస్యలు కూడా వస్తాయి.

Image Source From unsplash

ఈ మాత్రలు వాడటం వల్ల రక్తం గడ్డకట్టడం, మూత్రపిండాల సమస్యలు, కంటి సమస్యలు వస్తాయి. 

Image Source From unsplash

ఐఎమ్‌డీబీ రేటింగ్ ప్రకారం షారుక్ ఖాన్ టాప్ 10 సినిమాలు- నెంబర్ 1 ఇదే!