వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి షూ వేసుకోవాలి? 

Image Source From unsplash

By Basani Shiva Kumar
Jan 04, 2025

Hindustan Times
Telugu

మీ పాదానికి సరిగ్గా సరిపోయే సైజు షూ ఎంచుకోవడం చాలా ముఖ్యం. చిన్న షూ వేసుకుంటే కాలికి నొప్పి వచ్చే అవకాశం ఉంది. పెద్ద షూ వేసుకుంటే కాలు జారిపోయే ప్రమాదం ఉంది.

Image Source From unsplash

వాకింగ్ షూ మీ పాదాలకు మంచి సపోర్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా ఆర్చ్.. అడుగు భాగంలోని వంపు భాగానికి సపోర్ట్ ఉండాలి.

Image Source From unsplash

వాకింగ్ చేసేటప్పుడు కలిగే ప్రభావాన్ని తగ్గించడానికి కషనింగ్ చాలా ముఖ్యం. మంచి కషనింగ్ ఉన్న షూలు మీ కీళ్లకు రక్షణ కల్పిస్తాయి.

Image Source From unsplash

వాకింగ్ చేసేటప్పుడు మీ పాదాలు చెమట పడతాయి. అందుకే, బ్రీతేబిలిటీ ఉన్న షూలు ఎంచుకోవడం మంచిది.

Image Source From unsplash

మీ పాదం సహజంగా కదలడానికి అనుమతించే ఫ్లెక్సిబిలిటీ ఉన్న షూ వాకింగ్ కోసం ఎంచుకోవాలి.

Image Source From unsplash

హీల్ కప్ మీ కాలిని స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి హీల్ కప్ బాగున్న షూ ఎంచుకోవడం ఉత్తమం.

Image Source From unsplash

మీ కాలి వేళ్లు సరిగ్గా కదలడానికి అనుమతించే విశాలమైన టో బాక్స్ ఉండాలి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

Image Source From unsplash

తేలికైన షూ వాకింగ్‌ను మరింత ఆనందదాయకంగా చేస్తాయి. కాబట్టి.. లైట్ వెయిట్ షూ ఎంపిక చేసుకోవడం మంచిది.

Image Source From unsplash

ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌ ద్వారా  ధనవంతులైన ఐదుగురు సెలబ్రిటీలు వీరే!

Photo Credit: Instagram/@mrbeast