మీరు పెరుగు అన్నం తింటున్నారా.. అయితే ఈ 8 విషయాలు తెలుసుకోండి

Image Source From unsplash

By Basani Shiva Kumar
Jan 24, 2025

Hindustan Times
Telugu

ఉదయం పెరుగు అన్నం తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది.

Image Source From unsplash

మధ్యాహ్నం భోజనం తర్వాత పెరుగు అన్నం తినడం వల్ల జీర్ణం సులభమవుతుంది.

Image Source From unsplash

రాత్రి పూట తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. పెరుగు అన్నం తేలికపాటి ఆహారం కాబట్టి, రాత్రి భోజనంగా తీసుకోవచ్చు. అధికంగా తీసుకోవడం మాత్రం మంచిది కాదు.

Image Source From unsplash

పెరుగు అన్నంలో చక్కెర లేదా ఇతర కృత్రిమ రసాయనాలు కలిపి తినకూడదు.

Image Source From unsplash

పెరుగు అన్నంలో కూరగాయలు, పప్పులు కలిపి తింటే మరింత పోషకాలు లభిస్తాయి.

Image Source From unsplash

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది.

Image Source From unsplash

పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

Image Source From unsplash

పెరుగులో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల ఆకలిని తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Image Source From unsplash

సహజంగా హిమోగ్లోబిన్ పెంచే ఆహారాలు ఇవిగో

pixabay