హలో గురూ.. ఫ్రిడ్జ్‌లో పెట్టిన నీరు తాగుతున్నారా.. అయితే గుండె జర భద్రం!

Image Source From unsplash

By Basani Shiva Kumar
Mar 28, 2025

Hindustan Times
Telugu

చల్లని నీరు జీర్ణక్రియను మందగిస్తుంది. దీనివల్ల కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

Image Source From unsplash

చల్లని నీరు గొంతులో మంటను కలిగిస్తుంది. జలుబు, దగ్గు, టాన్సిల్స్ వంటి సమస్యలు వస్తాయి.

Image Source From unsplash

చల్లని నీరు గుండె వేగాన్ని తగ్గిస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారికి ఇది ప్రమాదకరం.

Image Source From unsplash

చల్లని నీరు దంతాలను సున్నితంగా మారుస్తుంది. చిగుళ్ల నొప్పి, దంతాలు వదులుగా మారడం వంటి సమస్యలు వస్తాయి.

Image Source From unsplash

చల్లని నీరు రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Image Source From unsplash

చల్లని నీరు తలనొప్పి, సైనస్ సమస్యలను కలిగిస్తుంది. చల్లని నీరు జీర్ణక్రియను మందగించడం ద్వారా.. శరీరానికి పోషకాలు అందకుండా చేస్తుంది.

Image Source From unsplash

వేడి నుండి చల్లని నీరు తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు వస్తాయి. ఇది ఆరోగ్యానికి హానికరం.

Image Source From unsplash

మట్టి కుండలోని నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీరు తాగడం ఉత్తమం.

Image Source From unsplash

సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త