పిల్లలకు చికెన్, మటన్ లివర్ తినిపిస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి

Image Source From unsplash

By Basani Shiva Kumar
Jan 05, 2025

Hindustan Times
Telugu

చికెన్, మటన్ లివర్‌లలో కాడ్మియం, లెడ్ వంటి లోహాలు ఉండే అవకాశం ఉంది. ఇవి పిల్లల మెదడు, నరాల వ్యవస్థకు హాని కలిగించవచ్చు.

Image Source From unsplash

కొన్నిసార్లు ఈ మాంసాలను ఉత్పత్తి చేసేటప్పుడు వాడే యాంటీబయాటిక్స్, హార్మోన్లు పిల్లల శరీరంలో చేరి హాని కలిగించవచ్చు.

Image Source From unsplash

కొంతమంది పిల్లలకు చికెన్, మటన్ లివర్‌ అలర్జీ ఉండవచ్చు. దురద, ఉబ్బరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలకు దారితీస్తుంది.

Image Source From unsplash

లివర్‌లో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసు నుండే ఎక్కువ కొలెస్ట్రాల్ పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.

Image Source From unsplash

లివర్‌లో ఉండే యూరిక్ యాసిడ్ మూత్రపిండాలకు భారం పెంచుతుంది.

Image Source From unsplash

చిన్న పిల్లల జీర్ణ వ్యవస్థ లివర్‌ను సరిగ్గా జీర్ణించుకోవడానికి బలహీనంగా ఉండవచ్చు. దీని వల్ల జీర్ణ, మలబద్ధకం సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Image Source From unsplash

లివర్‌ను ప్రధాన ఆహారంగా తీసుకోవడం వల్ల పిల్లలకు ఇతర ముఖ్యమైన పోషకాలు లభించక పోవచ్చు.

Image Source From unsplash

చిన్న వయసు నుండి లివర్‌ను తినే అలవాటు చేసుకోవడం వల్ల.. పిల్లలు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను తినడానికి నిరాకరించవచ్చు.

Image Source From unsplash

కొవ్వు తగ్గేందుకు రెగ్యులర్‌గా ఇది తాగండి.. ఎలా చేసుకోవాలంటే!

Photo: Pixabay