మీలో ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే గొంతు క్యాన్సర్ కావొచ్చు!

Image Source From unsplash

By Basani Shiva Kumar
Mar 17, 2025

Hindustan Times
Telugu

గొంతు నొప్పి. ఇది చాలా సాధారణ లక్షణం. గొంతులో నొప్పి, మంట, లేదా గరగరలాడటం వంటివి కనిపిస్తాయి.

Image Source From unsplash

గొంతు క్యాన్సర్ వచ్చేముందు.. ఆహారం మింగేటప్పుడు నొప్పి లేదా ఇబ్బంది కలగవచ్చు. 

Image Source From unsplash

గొంతు బొంగురుపోవడం లేదా స్వరంలో మార్పు రావడం.. గొంతు క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి.

Image Source From unsplash

దీర్ఘకాలికంగా దగ్గు రావడం, ముఖ్యంగా రక్తం పడటం కూడా గొంతు క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి.

Image Source From unsplash

గొంతు నుండి చెవి వరకు నొప్పి వ్యాపిస్తుంది. అలాగే.. మెడలో శోషరస గ్రంథులు వాపు రావడం కూడా గొంతు క్యాన్సర్ లక్షణం.

Image Source From unsplash

కారణం లేకుండా బరువు తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటివి కూడా గొంతు క్యాన్సర్ లక్షణాలు. 

Image Source From unsplash

గొంతులో గడ్డ లేదా వాపు కనిపించడం కూడా ఒక సంకేతం. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. గొంతు క్యాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే చికిత్స చేయడం సులభం అవుతుంది.

Image Source From unsplash

ప్రొటీన్ సహజంగా అందించే కూరగాయలు

అధిక ప్రొటీన్ అందించే మీకు తెలియని ఆరు కూరగాయలు ఇవే

PINTEREST, EATING WELL