అరటిపండు మన శరీరానికి ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. అరటి తొక్కతోనూ ప్రయోజనాలు ఉన్నాయి.
Unsplash
By Anand Sai
Jan 09, 2025
Hindustan Times
Teluguమీ ఇంట్లో వెండి వస్తువులను అరటి తొక్కతో రుద్దితే ప్రయోజనం ఉంటుంది. వెండి వస్తువులు నల్లగా ఉంటే అరటిపండు తొక్క వల్ల మరకలు తొలగిపోతాయి.
Unsplash
అరటి తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి యాపిల్‌తో పాటు మిక్సీలో వేసి నీళ్లు పోసి స్కూతీ చేసుకోవచ్చు. ఇందులోని పీచు పదార్థంతో జీర్ణక్రియకు మంచిది.
Unsplash
అరటి తొక్కలో ట్రిప్టోఫాన్, విటమిన్ బి6 అనే ప్రొటీన్లు ఉంటాయి. ఒక వ్యక్తి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
Unsplash
ఈ తొక్కలను చెత్తలో వేయడానికి బదులుగా మొక్కకు పోషకాలను అందించడానికి అడుగు భాగంలో ఉంచవచ్చు. ఎరువుగా ఉపయోగించవచ్చు.
Unsplash
చీమలు, పురుగులు కుట్టడం వల్ల మీకు దురద వస్తే ప్రభావిత ప్రాంతంలో అరటి తొక్కతో సున్నితంగా మసాజ్ చేయండి.
Unsplash
అరటి తొక్క మీ చర్మ సంరక్షణకు సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలు ఉంటే అరటిపండు తొక్కతో సున్నితంగా మసాజ్ చేయండి. ముఖం కాంతిని పెంచుతుంది.
Unsplash
అరటి తొక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చిగురువాపునకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతాయి. దంతాలపై అరటి తొక్కను రుద్దుకోవచ్చు.
Unsplash
జంటగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ టిప్స్ పాటించండి
Photos: Pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి