ఒక్క లైన్​తో జీవిత పాఠాలు నేర్పించిన తెలుగు సినిమా డైలాగ్​లు ఇవి..

By Sharath Chitturi
Feb 10, 2025

Hindustan Times
Telugu

ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగలేదు. ఆ మాత్రం దానికి రోజంతా బాధపడాలా?  - లక్కీ భాస్కర్​.

గ్రేటెస్ట్​ బ్యాటిల్స్​ ఆర్​ విత్​ ది క్లోజెస్ట్​ పీపుల్​ - అల వైకుంఠపురములో.

pexels

కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం - తీన్మార్​.

pexels

గెలుపుతో స్నేహం చెయ్యండి అది ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఓటమిని ప్రేమించండి అది ఎప్పుడూ మిమ్మల్ని గెలిపిస్తుంది - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

pexels

ప్రేమంటే కలిసి ఉండటం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్​ అవ్వడం - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.

pexels

చదువు నుంచి, సినిమా వరకు ఏదైన పిచ్చే! ఆ పిచ్చి మీద ఫోకస్ చేస్తే చాలు సక్సెస్ మనదే - నేనింతే.

pexels

డబ్బుకు ప్రేమ అక్కర్లేదు కానీ, ప్రేమకు డబ్బు కావాలి - నేనింతే.

pexels

లవంగాల వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందా!

Photo: Pexels