ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే.. రోజు ఈ 6 పనులు చేయండి చాలు!

pexels

By Sharath Chitturi
Sep 29, 2024

Hindustan Times
Telugu

ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలం. అందుకే రోజు కొన్ని టిప్స్​ పాటిస్తే, నూరేళ్ల ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు.

pexels

వ్యాయామాలతో రోజును ప్రారంభించండి. గుండెకు చాలా మంచిది.

pexels

హెల్తీ బ్రేక్​ఫాస్ట్​ తీసుకోండి. ఓట్స్​, పండ్లు, నట్స్​ తీసుకోండి.

pexels

భోజనంలో పోషకాలు ఉండేడట్టు చూసుకోండి. ప్రోటీన్​ అధికంగా ఉండాలి.

pexels

ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మైండ్​ని క్లియర్​ చేసుకోండి.

pexels

హైడ్రేటెడ్​గా ఉండటం శరీరానికి చాలా అవసరం. షుగర్​ అధికంగా ఉండే డ్రింక్స్​ని కట్​ చేయండి.

pexels

ఏం చేసినా, చేయకపోయినా.. సరైన నిద్ర మాత్రం చాలా అవసరం. శరీరానికి తగినంత నిద్రపోవాలి.

pexels

మూతి మీద మీసంతో దర్శనం ఇచ్చిన హీరోయిన్ అనన్య పాండే

Instagram