దాల్చిన చెక్క నీళ్లతో మహిళలకు ఊహించని ప్రయోజనాలు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jul 02, 2025

Hindustan Times
Telugu

దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిస్ నియంత్రణ నుంచి బరువు తగ్గడం వరకు అద్భుత ప్రయోజనాలను ఇస్తుంది. 

image credit to unsplash

దాల్చిన చెక్క నీటి ప్రయోజనాల్లో అతి పెద్దది ఏమిటంటే... మహిళల్లో ఋతుచక్ర సమస్యలను క్రమబద్ధీకరిస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.

image credit to unsplash

దాల్చిన చెక్క నీళ్లు... ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పీసీఓఎస్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది.

image credit to unsplash

క్రమం తప్పకుండా తాగడం ఈ నీటిని తీసుకోవటం వల్ల మహిళల్లో గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

image credit to unsplash

దాల్చిన చెక్క నీరు జీవక్రియను పెంచడం ద్వారా కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఈ చెక్కలో ఉండే సమ్మేళనాలు ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి.

image credit to unsplash

దాల్చిన చెక్కలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.  జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు రాకుండా నియంత్రించవచ్చు

image credit to unsplash

దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఒత్తిడి, మంటను ఎదుర్కోవటానికి సహాయపడతాయి.

image credit to unsplash

చర్మానికి పసుపు వల్ల కలిగే 6 ప్రయోజనాలివే

image credit to unsplash