ప్రొటీన్ సహజంగా అందించే కూరగాయలు

అధిక ప్రొటీన్ అందించే మీకు తెలియని ఆరు కూరగాయలు ఇవే

PINTEREST, EATING WELL

By Hari Prasad S
Apr 22, 2025

Hindustan Times
Telugu

ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. కండరాల నుండి జుట్టు వరకు ప్రతిదానికి అవసరం. కొన్ని ఆకుపచ్చ కూరగాయలు అధిక ప్రోటీన్ అందిస్తాయి. 

PINTEREST

మీకు తెలియని కొన్ని అధిక ప్రోటీన్ అందించే కూరగాయలు ఏవో ఇక్కడ చూడండి

PEXELS

పచ్చి బఠానీలు

పచ్చి బఠానీని తక్కువ అంచనా వేయకండి. పచ్చి బఠానీలలో ఫైబర్, విటమిన్లతోపాటు ప్రోటీన్లు  ఎక్కువగా ఉంటాయి.

PINTEREST

బచ్చలి

వండిన బచ్చలికూర పచ్చిగా ఉన్నదాని కంటే చాలా ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది ఐరన్, యాంటీఆక్సిడెంట్లతో కూడా నిండి ఉంటుంది.

PEXELS

బ్రోకలీ

బ్రోకలీ జీర్ణక్రియ, డీటాక్సిఫికేషన్‌కు మాత్రమే కాదు ఇది ఆశ్చర్యకరమైన మొత్తంలో ప్రోటీన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఒక తరిగిన కప్పుకు 4 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది

PEXELS

ఆస్పరాగస్

ఆస్పరాగస్ తక్కువ కేలరీల ఉన్న కూరగాయ. ఇది పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. మంచి ప్రోటీన్ అందిస్తుంది.

PEXELS

క్యాబేజీ

క్యాబేజీలో మంచి విటమిన్లు, ప్రొటీన్ ఉంటాయి. ఇదొక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉడికించి తినడం చాలా మంచిది

PINTEREST

సోయాబీన్

సోయాబీన్‌లోనూ మంచి ప్రొటీన్ ఉంటుంది. వీటిని ఉడకబెట్టి లేదంటే సలాడ్‌గా తినొచ్చు.

PEXELS

వృద్ధాప్యాన్ని తగ్గించి, చర్మం యవ్వనంగా మెరిసేలా చేసే 10 ఆహారాలు ఇవే!