సమతుల్య, పోషకమైన ఆహారం ఆరోగ్యానికి అవసరం. దీంతో శరీరానికి విటమిన్స్, ఖనిజాలు దొరుకుతాయి.
Unsplash
By Anand Sai
Oct 17, 2024
Hindustan Times
Telugu పోషకాలు శరీరంలోని అన్ని అవయవాలకు బలాన్ని ఇస్తాయి. సాఫీగా పనిచేసే సామర్థ్యాన్ని అందిస్తాయి.
Unsplash
విటమిన్లు మన శరీరానికి అత్యంత అవసరం. ఆహారం, పానీయాల నుంచి ఇవి లభిస్తాయి. విటమిన్లు లేకుంటే కనిపించే లోపాలు ఏంటో చూద్దాం..
Unsplash
శరీరంలో విటమిన్లు లేకపోతే జుట్టు, గోర్లు బలహీనమవుతాయి. గోర్లు విరిగిపోతాయి, జుట్టు ఊడిపోతుంది.
Unsplash
విటమిన్స్ లేకపోవడం వలన నోటి పూత సమస్య, నోటీ మూలల్లో పగుళ్లు ఏర్పడవచ్చు.
Unsplash
విటమిన్ లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం అనే సమస్య చాలా మందికి ఉంటుంది.
Unsplash
విటమిన్ ఎ సరిగా లేకుంటే రాత్రిపూట చూపు సరిగా ఉండదు. ఆరోగ్యకరమైన ఆహారం నుంచి ఈ విటమిన్ పొందవచ్చు.
Unsplash
జింక్, నియాసిస్, రిబోఫ్లావిన్, పిరిడాక్సిన్ తక్కువగా ఉంటే తలపై పొలుసుల మచ్చలు ఏర్పడతాయి.
Unsplash
గోవా వెళ్తున్నారా? ఇవి అస్సలు మిస్ చేయకండి..
pexel
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి