ఆరోగ్యానికి 5 మెట్లు

సరైన ఆరోగ్యం, ఉత్సాహపూరిత జీవన శైలి కోసం ఈ ఐదింటిని పాటించండి..

PEXELS

By Sudarshan V
Mar 28, 2025

Hindustan Times
Telugu

ఇప్పటి జనరేషన్ ఏఐ సహా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి మెరుగైన ఆరోగ్య విధానాలు పాటిస్తున్నారు. వారు ఫాలో అవుతున్న టాప్ వెల్ నెస్ ట్రెండ్స్ ను మీ కోసం తీసుకువస్తున్నాం.. 

PEXELS

సరైన ఆరోగ్యం, ఉత్సాహపూరిత జీవన శైలి కోసం మీరు ట్రై చేయాల్సిన కొన్ని టాప్ వెల్ నెస్ ట్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి.

PEXELS

AI-ఆధారిత పర్సనలైజ్డ్ వెల్ నెస్

స్మార్ట్ న్యూట్రిషన్, ఏఐ ఫిట్ నెస్ కోచింగ్ ద్వారా టెక్నాలజీ తో పర్సనలైజ్డ్ అరోగ్య విశేషాలను తెలుసుకోండి. ఫర్సనలైజ్డ్ ఫిట్ నెస్ యాక్టివిటీస్ ప్రారంభించండి.

PINTEREST

మైక్రో మెడిటేషన్ విరామాలు

రోజులో చిన్న, చిన్న ధ్యాన విరామాలు తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

PINTEREST

వెల్ నెస్ రిట్రీట్స్

నేచర్ రిట్రీట్లు, డిజిటల్ డిటాక్స్ వంటివాటిని ప్రయత్నించండి. వెల్ నెస్ లీవ్స్ తీసుకుని జీవితాన్ని ఆరోగ్యభరితం చేసుకోండి.

PINTEREST

సరైన విశ్రాంతి కోసం స్లీప్ సింక్ చేయండి

ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి వేరబుల్ డివైజెస్ ను ఉపయోగించి మీ నిద్రను సిర్కాడియన్ రిథమ్స్ తో సింక్ చేయండి.

PINTEREST

మెరుగైన ఆరోగ్యం కోసం ఫంక్షనల్ ఫుడ్స్

ఫంక్షనల్ ఫుడ్స్ ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతాయి. మీ ఆహారంలో మీ శరీరానికి అవసరమైన పోషకాలు, ప్రోబయోటిక్స్, హెల్తీ డ్రింక్స్ ను  చేర్చండి.

PEXELS

బరువు తగ్గేందుకు డైట్, వర్కౌట్లతో పాటు ఇవి కూడా ముఖ్యమే!

Photo: Pexels