ఆలివ్ నూనెతో జుట్టు సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Aug 27, 2023

Hindustan Times
Telugu

ఆలివ్‌ నూనెలో ఉండే విటమిన్‌-ఇ, ఇతరత్రా యాంటీఆక్సిడెంట్లు తలమీద ఉన్న చర్మాన్ని మృదువుగా చేస్తాయి

image credit to unsplash

Enter text Here

image credit to unsplash

ఆలివ్‌ నూనెతో మర్దన చేయడం వల్ల జుట్టు పొడిబారిపోవడం, తెల్లబడటం, వంటి సమస్యలు తగ్గుతాయి.

image credit to unsplash

చుండ్రు కారణంగా పొడిబారిపోయిన జుట్టుకి ఆలివ్‌నూనెతో మర్దన చేయడం వల్ల మంచి పలితం ఉంటుంది

image credit to unsplash

ఆలివ్‌ నూనెతో మర్దన చేయడంతో  మెలనిన్‌ వర్ణద్రవ్యం తిరిగి ఉత్పత్తి అయి కురులు నల్లగా నిగనిగలాడతాయి.

ఆలివ్‌ ఆయిల్‌ను వేడిచేసి వెంట్రుకల కుదుళ్ళకు పట్టించి తలస్నానం చేస్తే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

image credit to unsplash

ఆలివ్ ఆయిల్‌లో వెల్లుల్లి పొట్టును కాల్చిన పొడిని కలిపి తలకు రాసుకుంటే జుట్టు త్వరగా నెరవదు.

image credit to unsplash

Enter text Here

image credit to unsplash

ఆలివ్‌ ఆయిల్‌లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకు రాచుకుని కాసేపటి తర్వాత తలస్నానం జుట్టు మెత్తగా మారుతుంది. 

image credit to unsplash

మ‌నం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రాశీఖ‌న్నా. 

twitter