ఈ 5 డ్రింక్స్​లో రోజు ఉదయం ఒక్కటి తాగినా బెల్లీ ఫ్యాట్​ కరిగిపోతుంది!

pexels

By Sharath Chitturi
Jan 12, 2025

Hindustan Times
Telugu

బెల్లీ ఫ్యాట్​ని తగ్గించేందుకు రోజు ఉదయం కొన్ని డ్రింక్స్​ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

pexels

బెల్లీ ఫ్యాట్​ని తగ్గించేందుకు గ్రీన్​ టీ మంచి ఆప్షన్​. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్​తో ఫ్యాట్​ బర్న్​ అవుతుంది.

pexels

గోరువెచ్చటి నిమ్మకాయ నీరు తీసుకోండి. జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది.

pexels

యాపిల్​ సైడర్​ వెనిగర్​ డ్రింక్​ అలవాటు చేసుకోండి. మీల్స్​ ముందు తీసుకుంటే మంచిది.

pexels

అల్లం టీలో అనేక లాభాలు ఉన్నాయి. ఫ్యాట్​ బర్న్​ అవుతుంది.

pexels

దాల్చినచెక్క నీరుతో బ్లడ్​ షుగర్​ లెవల్స్​ కంట్రోల్​లో ఉంటాయి. కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది.

pexels

హెల్తీ లైఫ్​స్టైల్​తో పాటు ఈ డ్రింక్స్​ అలవాటు చేసుకుంటే, కొన్ని రోజుల్లోనే ఫలితాలు చూస్తారు.

pexels

బీట్‌రూట్‌తో 5 రుచికరమైన వంటకాలు

Image Credits: Adobe Stock