విద్యార్థిగా అదనపు డబ్బు సంపాదించడానికి 5 తెలివైన మార్గాలు.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాలి

Photo credit: Unsplash

By Sudarshan V
Feb 06, 2025

Hindustan Times
Telugu

మీరు కాలేజ్ స్టూడెంటా? చదువుకుంటూనే ఖర్చులకు సొంతంగా సంపాదించాలని ఉందా?క్యూఎస్ టాప్ యూనివర్శిటీస్ నివేదిక అందుకు 5 మార్గాలు చెబుతోంది.

Photo Credit: Pixabay

ట్యూషన్ ద్వారా డబ్బు సంపాదించండి. మీరు గణితం, సైన్స్ వంటి ముఖ్యమైన సబ్జెక్టులను బోధించవచ్చు.

Photo Credit: Pexels

పెయిడ్ స్టడీస్ లో పాల్గొనండి. మీ కాలేజీలో వివిధ విభాగాలలో ప్రయోగాలలో పాల్గొనడం ద్వారా కూడా సంపాదించవచ్చు.

Photo Credit: Pixabay

యూనివర్సిటీలో టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. 

Photo Credit: Pixabay

వివిధ కంపెనీల సర్వేల్లో పాల్గొనడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. అందుకు రెగ్యులర్ గా కంపెనీల వెబ్ సైట్ లను సందర్శించండి, 

Photo Credit: Pixabay

మీకు క్రీడల పట్ల ఆసక్తి ఉంటే యూత్ లీగ్ కు స్పోర్ట్స్ కోచ్ లేదా రిఫరీ కావడానికి ప్రయత్నించండి. 

Photo credit: Unsplash

పురుషులలో వంధ్యత్వం అంటే ఏమిటి, వంధ్యత్వానికి కారణాలేమటి?