బరువు తగ్గాలని ఉందా? అయితే మీ డైట్​లో ఈ డ్రై ఫ్రూట్స్​ ఉండాల్సిందే!

pexels

By Sharath Chitturi
May 30, 2024

Hindustan Times
Telugu

ఆరోగ్యవంతమైన డైట్​తోనే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్​ రోజు తినాలని సూచిస్తున్నారు.

pexels

ఎండు ద్రాక్షలో ఐరన్​ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచి, బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

pexels

ఖర్జూరంలో కేలరీలు, కార్బోహైడ్రోట్స్​ తక్కువగా ఉంటాయి. కొన్ని తిన్నా కడుపు నిండుతుంది. బరువు తగ్గుతారు.

pexels

డ్రైడ్​ క్రాన్​బేర్రీస్​ తినాలి. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్స్​, విటమిన్​ సీతో బరువు తగ్గుతారు.

pexels

డ్రైడ్​ ఫిగ్స్​ కూడా మీ డైట్​లో ఉండాలి. వీటితో వెయిట్​లాస్​తో పాటు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

pexels

బాదం, వాల్​నట్స్​లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మీ శరీరానికి చాలా మంచి చేస్తాయి.

pexels

వీటితో పాటు సరైన ఆహారాలు తీసుకుంటూ, జంక్​ ఫుడ్​కి దూరంగా ఉంటే.. బరువు వేగంగా తగ్గుతారు.

pexels

ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు హోంవర్క్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి.

Image Source From unsplash