మీ వెయిట్‌లాస్ డైట్లో ఈ 5 ఫుడ్స్ ఉంటే బరువు తగ్గరు! కట్ చేసేయండి..
pixabay
By Sharath Chitturi Apr 29, 2024
Hindustan Times Telugu
వెయిట్‌లాస్‌లో మనం తినే ఫుడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. కేలరీలు కట్ చేస్తేనే బరువు తగ్గుతాము. అందుకే కొన్ని రకాల ఫుడ్స్‌ని కట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
pixabay
ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. వీటిల్లో యాడెడ్ ప్రిజర్వేటివ్స్, యాడెడ్ షుగర్స్, అన్‌హెల్తీ ఫ్యాట్స్‌తో బరువు తగ్గడం కాక పెరుగుతాము.
pixabay
ఫ్రూట్ జూసెస్లో కూడా యాడెడ్ షుగర్స్ విపరీతంగా ఉంటాయి. ఫైబర్ ఉండదు. ఫలితంగా.. బరువు పెరుగుతారు. వెయిట్‌లాస్ అవ్వదు.
pixabay
వైట్ బ్రెడ్‌లో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది ఊభకాయానికి దారి తీస్తుంది. బ్రౌన్ బ్రెడ్ ట్రై చేయండి.
pixabay
చీజ్, బటర్, క్రీమ్, కాటేజ్ చీజ్‌లో ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. కేలరీలు కూడా ఎక్కువే! ఇక బరువు తగ్గలేరు.
pixabay
ఎగ్ యోక్ తినే అలవాటు ఉందా? ఇందులో ఫాట్ ఎక్కువ ఉంటుంది. శరీరానికి మంచిది కాదు.
pixabay
వీటి స్థానంలో పండ్లు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే.. మీ వెయిట్‌లాస్ జర్నీ మెరుగ్గా ఉంటుంది.
pixabay
బరువు తగ్గేందుకు డైట్, వర్కౌట్లతో పాటు ఇవి కూడా ముఖ్యమే!