బరువు తగ్గాలంటే, ఉదయాన్న ఈ 5 పనులు చేయాల్సిందే!

Image Credits: Adobe Stock

By Sudarshan V
Feb 11, 2025

Hindustan Times
Telugu

బరువు తగ్గాలనుకుంటున్నారా?  ఆరోగ్యకరమైన ఉదయం దినచర్య బరువు తగ్గడానికి ఒక గొప్ప మార్గం.

Image Credits: Adobe Stock

సమయానికి లేవండి

Image Credits: Adobe Stock

సూర్యోదయం కాకముందే లేవండి. ఉదయాన్నే లేవడం వల్ల మీకు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి సమయం లభిస్తుంది. ప్రతిరోజు ఒకే సమయానికి లేవడం బరువు నిర్వహణకు కీలకం.

Image Credits : Adobe Stock

గోరువెచ్చని నీరు త్రాగాలి.

Image Credits: Adobe Stock

ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది, జీవక్రియలు వేగవంతం అవుతాయి. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.

Image Credits: Adobe Stock

ఆరోగ్యకరమైన అల్పాహారం తినండి

Image Credits: Adobe Stock

ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పాహారం మితంగా తీసుకోండి. ఫైబర్ ను మీ అల్పాహారంలో భాగం చేసుకోండి. 

Image Credits: Adobe Stock

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

Image Credits: Adobe Stock

మీ ఉదయం దినచర్యలో వ్యాయామాన్ని కచ్చితంగా చేర్చండి. ఇది బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, యోగా లేదా మరేదైనా కావచ్చు. ఉదయాన్నే వ్యాయామం చేయడం మాత్రం మరవద్దు.

Image Credits: Adobe Stock

ప్రశాంతతను అలవర్చుకోండి

Image Credits: Adobe Stock

ఒత్తిడి వల్ల కూడా బరువు పెరుగుతారు. అందువల్ల, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఉదయాన్నే కాసేపు ధ్యానం చేయండి. ఇది ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి, హార్మోన్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.

Image Credits: Adobe Stock

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest