ఆవనూనెతో జుట్టుకు 5 అమేజింగ్ బెనిఫిట్స్!

By Sudarshan V
Feb 06, 2025

Hindustan Times
Telugu

ఆవ నూనెలో విటమిన్లు, ఖనిజాలు,  కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టును హైడ్రేట్ చేయడానికి, కండిషనింగ్ చేయడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

Photo Credits: Unsplash

ఆవ నూనెలో విటమిన్లు ఇ, ఎ, కె, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతాయి.

Photo Credits: Pexels

ఆవ నూనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తలను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

Photo Credits: Unsplash

ఆవ నూనెలో ఉండే ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు జుట్లు చిట్లడాన్ని నివారిస్తాయి. జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

Photo Credits: Unsplash

ఆవ నూనెతో నెత్తిమీద మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్లు కుదుళ్లు బలోపేతం అవుతాయి.  మీ జుట్టు మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

Photo Credits: Unsplash

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest