టాయిలెట్ సీట్ కంటే వాటర్ బాటిల్‌లో 40 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది.

Image Source From unsplash

By Basani Shiva Kumar
Nov 30, 2024

Hindustan Times
Telugu

రోజూ వాటర్ బాటిల్‌ను శుభ్రం చేయకపోతే.. వాటిలో సూక్ష్మజీవులు పేరుకుపోతాయి.

Image Source From unsplash

అమెరికాలోని వాటర్ ఫిల్టర్ గురూ అనే స్పెషలిస్ట్ వాటర్ క్వాలిటీ కంట్రోల్ కంపెనీ అధ్యయనం చేసింది.

Image Source From unsplash

వాటర్ బాటిల్స్‌లో బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

Image Source From unsplash

స్టీల్, కాపర్ బాటిల్స్‌తో పోల్చితే.. ప్లాస్టిక్ బాటిల్స్‌లో సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందుతాయి.

Image Source From unsplash

చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు బాటిల్స్‌ను నిత్యం శుభ్రం చేసుకోవాలి.

Image Source From unsplash

బ్యాక్టీరియా ఎక్కువ ఉన్న బాటిల్స్‌లో వాటర్ తాగితే.. వికారం, తలనొప్పి, అలసట వస్తాయి.

Image Source From unsplash

వంట పాత్రలు కడిగే సబ్బుతో బాటిల్స్ క్లీన్ చేయొచ్చు. వాటర్ నింపే ముందు కాసేపు ఆరనివ్వాలి.

Image Source From unsplash

మద్యం తాగడం వల్ల రక్తనాళాలు విస్తరిస్తాయి. చలికాలంలో ఇది హైపోథెర్మియాకు దారితీయవచ్చు.

Image Source From unsplash