1999 కార్గిల్​లో ఏం జరిగింది? భారత్​ ఎలా విజయం సాధించింది?

ANI

By Sharath Chitturi
Jul 26, 2024

Hindustan Times
Telugu

1991 యుద్ధం తర్వాత భారత్​- పాకిస్థాన్​ మధ్య చాలా కాలం పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ANI

సియాచిన్​ గ్లేషియర్​ని కంట్రోల్​ చేసేందుకు ఇరు దేశాలు ప్రయత్నించాయి. ఎత్తైన పర్వతాల మధ్య ఔట్​పోస్ట్​లు పెట్టుకున్నాయి.

ANI

1998లో రెండు దేశాలు అణు పరీక్షలు చేయడంతో ఉద్రిక్తత మళ్లీ పెరిగింది. కానీ 1999 ఫిబ్రవరిలో భారత్​-పాక్​ మధ్య లాహోర్​ డిక్లరేషన్​ కుదిరింది.

ANI

లాహోర్​ డిక్లరేషన్​ ప్రకారం కశ్మీర్​ సమస్యను శాంతియుతంగా, ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలి.

pexels

కానీ 1999లో పాకిస్థానీ సాయుధ దళాలు ఎల్​ఓసీ దాటి ఇండియాలోకి ప్రవేశించారు. కార్గిల్​ ద్రాస్​ సహా ఇతర కీలక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు.

ANI

పాక్​ అక్రమాలను భారత సైన్యం తిప్పికొట్టింది. 2లక్షలకుపైగా మంది భారత సైనికులు రంగంలోకి దిగి.. వీరోచితంగా పోరాడి, పాక్​ సైన్యాన్ని వెనక్కి నెట్టారు.

ANI

యుద్ధంలో భారత్​ గెలుపునకు చిహ్నంగా ప్రతియేటా జులై 26ను కార్గిల్​ విజయ్​ దివస్​గా జరుపుకుంటున్నారు.

ANI

ట్రెడిషనల్ లుక్‍లో టాలీవుడ్ హీరోయిన్ ధగధగలు.. మైమరిపించే అందం

Photo: Instagram