సమయాన్ని వృథా చేసింది చాలు! మీ 2025 అద్భుతంగా ఉండాలంటే వీటి మీద ఫోకస్​ చేయాల్సిందే!

pexels

By Sharath Chitturi
Dec 29, 2024

Hindustan Times
Telugu

2024 దాదాపు మగిసిపోయింది. ఈ ఏడాది కూడా ప్రొడక్టివిటీగా ఏం చేయలేదని బాధపడకుండా 2025లో వీటి మీద ఫోకస్​ చేయండి. సక్సెస్​ మీదే!

pexels

అధిక బరువు ఉన్న వారు వెయిట్​లాస్​ అవ్వాలి. ఈ రిసొల్యూషన్​ టాప్​లో ఉండాలి.

pexels

రెగ్యులర్​గా వ్యాయామాలు చేయాలి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

pexels

పొదుపు చేయండి! ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెట్టకుండా, డబ్బులు ఆదా చేయండి. కష్టకాలంలో ఉపయోగపడతాయి.

pexels

ఇన్వెస్ట్​మెంట్​ జర్నీని ప్రారంభించండి. భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ఆలోచించండి.

pexels

కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి. రిలేషన్స్​ని బలోపేతం చేసుకోండి.

pexels

ఎక్కువగా ట్రావెల్​ చేయండి. కొత్త కొత్త ప్లేసెస్​ని ఎక్స్​ప్లోర్​ చేయండి.

pexels

పండ్లు నేరుగా తినడం మంచిదా.. జ్యూస్ మేలా?

Photo: Pexels