14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పుడో సెన్సేషన్. ఇంత చిన్న వయసులో ఐపీఎల్‌లో అతని ఆట అదుర్స్.
AFP
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జర్నీ ముగిసింది. 14 మ్యాచ్‌ల్లో ఆ టీమ్ 4 మాత్రమే గెలిచింది.
reuters
ఈ సీజన్‌లో టీమ్‌గా రాజస్థాన్ ఫెయిలైనా ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆ టీమ్ ప్లేయర్ వైభవ్ మాత్రం అదరగొట్టాడు.
AP
7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.
AP
గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే సెంచరీ బాదేసి సంచలనం సృష్టించాడు.
AP
చెన్నై సూపర్ కింగ్స్‌పై 33 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. ఈ లెఫ్టార్మ్ బ్యాటర్ అలవోకగా సిక్సర్లు బాదేస్తున్నాడు.
REUTERS
ఇప్పటికే ఫ్యూచర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ వయసుకు మించిన పరిణతి ప్రదర్శిస్తున్నాడు. ఈ సీజన్ ముగిసింది. వైభవ్ ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరముంది.
PTI
ఎయిరిండియా విమాన ప్రమాదంలో బతికిన ఒకే ఒక్కడు- ఎవరు ఈ విశ్వాస్?