1 టన్ను లేదా 1.5 టన్ను..  ఏసీ ఏది కొంటే మంచిది?

By Haritha Chappa
Mar 16, 2025

Hindustan Times
Telugu

వేసవిలో ఏసీ కొనేవారి సంఖ్య ఎక్కువే. వారు ఒక టన్ లేదా 1.5 టన్ ఏసీలలో ఏది కొనాలా అని ఆలోచిస్తారు.

ఒక టన్ ఏసీ తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది.  1.5 టన్నుల ఏసీ వేగంగా చల్లబడుతుంది, ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది.

కాబ ట్టి మీ అవసరాన్ని బట్టి ఏసీ ఎంపిక చేసుకోవాలి.

1 టన్ను ఏసీ చిన్న పడక గదులకు సరిపోతుంది

1.5 టన్నుల ఏసీ  మీడియం సైజ్ బెడ్ రూమ్ లేదా లివింగ్ రూమ్ కు సరిపోతుంది.

మీ గదికి నేరుగా సూర్యరశ్మి తాకుతూ ఉంటే, ఆ గది ఎక్కువ వేడిని గ్రహిస్తుంది. ఈ సందర్భంలో, 1.5 టన్ను ఎసిని కొనుగోలు చేయండి.

ఇంటికి సూర్య రశ్మి తక్కువగా తాకుతుంటే ఒక టన్ ఏసీ సరిపోతుంది.

ఇంట్లో  ఎక్కువ మంది నివసిస్తూ ఉంటే1.5 టన్  మంచిది. 

సూపర్ స్టార్‌కు మరపురాని గిఫ్ట్ ఇచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి