రాయలసీమ గడ్డపై పసుపు జెండా రెపరెపలు.. కడపలో మహానాడు సంబరాలు-yellow flag waves high tdp mahanadu 2025 festivities in kadapa ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  రాయలసీమ గడ్డపై పసుపు జెండా రెపరెపలు.. కడపలో మహానాడు సంబరాలు

రాయలసీమ గడ్డపై పసుపు జెండా రెపరెపలు.. కడపలో మహానాడు సంబరాలు

Published May 27, 2025 01:50 PM IST Basani Shiva Kumar
Published May 27, 2025 01:50 PM IST

తెలుగు తమ్ముళ్ల పెద్ద పండగా మహానాడు.. కడపలో వైభవంగా ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ నుంచి టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహానాడుకు వచ్చారు. కడప జిల్లా అంతా పసుపుమయం అయ్యింది. ఎక్కడ చూసినా.. పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా కదలివస్తున్నారు

More