Telugu News  /  Video Gallery  /  Xi Jinping Writes To Kim Jong-un, Says 'Let's Work Together'

Xi Jinping Kim Jong-Un : ‘కలిసి పని చేద్దాం’- కిమ్​కు జిన్​పింగ్​ లేఖ..

26 November 2022, 13:18 IST Chitturi Eswara Karthikeya Sharath
26 November 2022, 13:18 IST

Xi Jinping Kim Jong-Un : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​కు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ లేఖ రాసినట్టు తెలుస్తోంది. కలిసి పనిచేద్దామని కిమ్​కు జిన్​పింగ్​ పిలుపునిచ్చినట్టు సమాచారం. మిసైళ్ల ప్రయోగాలతో ఈ మధ్య కిమ్​ దూకుడు పెంచారు. కిమ్​ను కట్టడి చేసేందకు చైనా సహకరించాలని అమెరికాతో పాటు మిత్రపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే కిమ్​కు జిన్​పింగ్​ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియాను నియంత్రించడం చైనాకు ఎలా సాధ్యపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాము.

More