Imran Khan : ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన.. పాక్ ప్రధానికి షాక్..!
- Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్న అన్ని రాష్ట్రాల్లో రాజీనామా చేస్తామని తెలిపారు. ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ పాలనలో ఉండలేమని అన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇస్లామాబాద్‌కు చేపట్టిన నిరసన మార్చ్‌ను రద్దు చేస్తున్నట్టు తెలిపారు.