Telugu News  /  Video Gallery  /  Watch How A Former Intelligence Bureau Officer Was Mowed Down In Mysore

former IB officer murdered: ఐబీ మాజీ అధికారి హత్య?

07 November 2022, 8:30 IST HT Telugu Desk
07 November 2022, 8:30 IST

మైసూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 83 ఏళ్ల మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) అధికారి మృతి చెందారు. ఆర్‌ఎస్ కులకర్ణి అనే రిటైర్డ్ ఐబి అధికారి ఈవినింగ్ వాక్ చేస్తుండగా కిందపడిపోయారు. మైసూరు యూనివర్సిటీ క్యాంపస్‌లోని గంగోత్రిలోని సీఎస్‌ డిపార్ట్‌మెంట్‌ సమీపంలో వేగంగా వస్తున్న కారు ఆయనను ఢీకొట్టింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మైసూర్ పోలీసుల దర్యాప్తు కోణం తొలుత హిట్ అండ్ రన్‌పై దృష్టి సారించింది. అయితే తరువాత సీసీటీవీ ఫుటేజీ ఇదొక ప్రి ప్లాన్డ్ హత్యగా అనుమానించేలా చేసింది.

More