Vladimir Putin : పుతిన్‌ను తప్పించేందుకు రష్యన్ అధికారుల చర్చలు!
- Vladimir Putin replacement : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రత్యామ్నాయంపై అక్కడి అధికారుల్లో జోరుగా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగిసే నాటికి పదవిలో పుతిన్ ఉండకపోవచ్చు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పుతిన్‌ని పదవి నుంచి తప్పించేందుకు ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.